తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా..

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా

ఇప్పటికీ ఆరుకు చేరిన రాజీనామా చేసిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య.

టీవీకేలో చేరుతున్న రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు.
_టీవీకే ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.

తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యే ఎం.ఆర్. విజయభాస్కర్ జూన్ 29, 2026 న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌ను కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆరవ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఇతనే.తాజా రాజీనామాలతో అసెంబ్లీలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య 7కి చేరింది. ఇదివరకే రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు పాలక టీవీకే పార్టీలో చేరగా, ఎం.ఆర్. విజయభాస్కర్ కూడా త్వరలోనే ఆ పార్టీలో చేరవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు సంబంధించిన వార్తలు, స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈవెంట్ వివరాల గురించి తెలుసుకోవడానికి: