దేవరకొండ ఆర్టీసీ డిపో కార్యాలయంలో (24.07.2026) సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం
దేవరకొండ……..
దేవరకొండ ఆర్టీసీ డిపో కార్యాలయంలో శుక్రవారం(24.07.2026) సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, ప్రజలు తమ విలువైన సూచనలు, సలహాలు, సమస్యలను సెల్: 9959226311 నెంబర్ కు తెలియజేయాలని కోరారు..