Sign in

Welcome, Login to your account.

Forget password?
Sign in

Recover your password.

A password will be e-mailed to you.

  • Thursday, October 15, 2026
  • Contact us
  • About Us
  • Advertise
  • Privacy Policy
  • Dmca

R9telugunews R9telugunews - R9telugunews

  • HOME
  • రాజకీయాలు
  • మూవీ న్యూస్
  • వాణిజ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • క్రీడలు
  • మహిళలకు స్పెషల్
  • గ్రామీణ, పట్టణ వార్తలు.
R9telugunews
  • R9 Telugu News
  • Latest Breaking
  • ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..?. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..?. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

Latest BreakingGeneral(వార్తలు
By r9telugunews-ఎడిటర్ On Jul 28, 2026
Share

ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియాపై నడుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ సామాజిక మాధ్యమాలతోనే గడుపుతున్నారు. అంత మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. అలాంటిది గత కొన్ని రోజులుగా 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తతో లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి నిషేధ నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం.

అసత్య ప్రచారాలు నమ్మవద్దు.

సోషల్ మీడియాలో వచ్చే ఆధారాలు లేని వార్తలను, అనుమానాస్పద పోస్టులను గుడ్డిగా నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వార్త లేదా పోస్ట్‌పై సందేహం ఉంటే దాని ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి పంపవచ్చని తెలిపింది.

FacebookInstagramInstagram accountInstagram bandSocial Media
Share
r9telugunews-ఎడిటర్ 11166 posts 0 comments

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...

Prev Post

జూరాల ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

Next Post

లావణ్యపై బాడీ షేమింగ్.. అండగా నిలిచిన మెగా ఫ్యాన్స్..

You might also like More from author

టీమిండియా ఘోర ఓటమి…వెస్టిండీస్…2-2 తేడాతో సిరీస్ స‌మం…

రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం…!

ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికుడు కాదు, కాంగ్రెసోడు కారణం వాడి అంతు చూడాలి.-…

కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు..కూటమిగానే పోటీ…

Prev Next

MOST POPULAR

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

Nov 3, 2024

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

Nov 8, 2024

కల్కి, ఆర్ఆర్ఆర్‏లను క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్‏కు…

Nov 11, 2024

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

Nov 15, 2024

ఆడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రానా పరిపాలన చేసినట్టు…

Nov 20, 2024
Categories
  • News8691
  • General(వార్తలు8640
  • Latest Breaking6707
  • Politics.(రాజకీయాలు)2663
  • Latest News1940
  • MOST POPULAR1608
  • జాతీయ వార్తలు1416

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com

Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...

Read More...

EDITOR PICKS

*దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలి.. కొప్పుల సైదిరెడ్డి.

Oct 14, 2026

టీమిండియా ఘోర ఓటమి…వెస్టిండీస్…2-2 తేడాతో సిరీస్…

Oct 14, 2026

రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం…!

Oct 14, 2026

LATEST POSTS

*దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలి.. కొప్పుల సైదిరెడ్డి.

Oct 14, 2026

టీమిండియా ఘోర ఓటమి…వెస్టిండీస్…2-2 తేడాతో సిరీస్…

Oct 14, 2026

రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం…!

Oct 14, 2026
  • Contact us
  • About Us
  • Advertise
  • Privacy Policy
  • Dmca
© 2026 - R9telugunews. All Rights Reserved.
Design by Vasiweb Google Map Facebook Twitter Youtube
Mob : 8008227799
Sign in

Welcome, Login to your account.

Forget password?
Sign in

Recover your password.

A password will be e-mailed to you.