శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న భారీ వరద..

శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 07-08-2026,*
*TIME:- 7:00 AM.
*—————————————-

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 2,06,355 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* 30,518 క్యూసెక్కులు

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 873.20 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 155.2652 టీఎంసీలు
*👉 ఇన్ ఫ్లో
—————-*

*జూరాల ప్రాజెక్టు :-* 2,06,355 క్యూసెక్కులు
……

*కుడిగట్టు పవర్ హౌస్:-* 4,739 క్యూసెక్కులు
*ఎడమ గట్టు పవర్ హౌస్:-* 25,779 క్యూసెక్కులు.

గురువారం updates.

శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న భారీ వరద
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 2,20,948 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ఔట్‌ఫ్లో మాత్రం నిల్‌గా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 869.20 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.