ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ గీతానికి ముందు ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు..
‘వందేమాతరం’కు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
ప్రధాని మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్న వెంటనే ‘వందేమాతరం’ ఆలపిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ‘జనగణమన’ గీతాన్ని ఆలపించనున్నారు.