శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ నిర్మాణనికి ఆర్ధిక సహాయం అందజేత – BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

డిండి……….
డిండి మండలంలోని ఉమ్మడి వీరబోయన పల్లి గ్రామ పంచాయతీ ప్రస్తుత శక్రు తండా గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ తుల్జ్యా భవాని అమ్మవారి ఆలయంనికి BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ దర్శించుకొని నూతన దేవాలయం నిర్మాణానికి తమ వంతు సహాయంగా కొంత నగదును అందజేశారు
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో శక్రూ తండా సర్పంచ్ కేతవత్ బాధ్య నాయక్, రామావత్ రెడ్యానాయక్, నారాయణ సింగ్, తావుర్య, రమేష్ నాయక్ ,దశరథ్ ,రంజిత్ ,గన్య, లక్ష్మణ్ ,యాకూబ్ ,పుల్ సింగ్ ,శంకర్ ,నేనావత్ శ్రీను, శ్రీను, శంకర్,రవీందర్, సిత్య, పాండు, తిరుపతి, నిరంజన్, దేవీలాల్, రెక్కీ లాల్,దశరథం,శివకుమార్, తండా ప్రజలు పాల్గొనారు.