సీఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యేల నిర్ణయం కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ సురేఖను బర్తరఫ్ చేయాలి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
సీఎల్పీ ఆఫీసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేట
హైదరాబాద్లోని సీఎల్పీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సమావేశమైన ఎమ్మెల్యేలు.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య విభేదాలపై చర్చ జరిగింది