శ్రావణ మాసపు రెండవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వాసవి మహిళలు
దేవరకొండ…….
దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వాసవి మహిళలు అభిషేకం, కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు.
ఆలయ కమిటీ వారు
వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు మహా అన్న ప్రసాదం లు ఏర్పాట్లు చేసినారు
ఈ కార్యక్రమంలో ఆలయం గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.