మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మాడుగుల మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన మోత్కూరు ఈదయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు తెరటిపల్లి గురునాథం 25 కేజీల బియ్యం హరిహర ట్రస్ట్ చైర్మన్ కావేటి శ్రీనివాస్ రావు 25 కేజీల బియ్యం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గ్యార వెంకటయ్య చంటిబాబు గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు కొప్పుల శివకుమార్ గౌడ్ వార్డు సభ్యులు రాజు ఏర్పుల రాజ్ కుమార్ కొప్పుల సుజాత,పందుల శ్రీకాంత్ గౌడ్ సత్యనారాయణ భారత్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.