శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మరియు కంఠా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ..!

శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మరియు కంఠా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

చందంపేట…..
చందంపేట మండలం చిత్రియాలు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మరియు కంఠా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో BRS పార్టీ చిత్రియాల సర్పంచ్ చాట్ల చిరంజీవి ,మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్, బోయపల్లి రాములు, BRS గ్రామ శాఖ అధ్యక్షులు రామ లింగం ,పవన్, శ్రీశైలం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.