గాజుల రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి..
దేవరకొండ………
దేవరకొండ పట్టణంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ న్యాయవాది గాజుల ఆంజనేయులు తమ్ముడు లైన్ గాజుల రాజేష్ కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన.
మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ,నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ శాసనసభ్యులు, నోముల భగత్, రామచంద్రనాయక్ వీరితోపాటు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.