రేవంత్ రెడ్డి నువ్వు 2006లో ZPTCగా ఉన్నప్పుడు.. నేను 2000లోనే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
రేవంత్ రెడ్డి నువ్వు 2006లో ZPTCగా ఉన్నప్పుడు.. నేను 2000లోనే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను..
మీరు ఇప్పుడు వచ్చి మాకు కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు..
పార్టీ మారారు అని మాట్లాడుతున్నావు కదా.. మీ వల్ల కాదా మేము పార్టీ మారింది
రాహుల్ గాంధీ మహిళా సీఎంని చేస్తాను అనేసరికి భయపడి డీకే అరుణను, నన్ను పార్టీలో నుండి తోసేసింది మీరే కదా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.. నిండు అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది కూడా రేవంత్ సర్కారేనని ఆరోపించారు.. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళలకే గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు..