లాల్ సింగ్ మృతి చాలా బాధాకరం BRS పార్టీ రాష్ట్ర నాయకులు..కేతావత్ భీల్యానాయక్..

లాల్ సింగ్ మృతి చాలా బాధాకరం
BRS పార్టీ రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్

నేరడుగొమ్ము ………
నేరేడు గోమ్ము మండలం లోని పెద్దమునిగల్ గ్రామానికి చెందిన
తులసీరాం మృతి చాలా బాధాకరం అని BRS పార్టీ రాష్ట్ర నాయకులు అన్నారు లాల్ సింగ్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కేతావత్ హరిలాల్ నాయక్,వంశీ , విజయ్, వినయ్, నేనావత్ నాగార్జున నాయక్, అంకాలు ,హరికృష్ణ , వెంకటేశ్వర్లు, తదితరలు ఉన్నారు.