భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ సూచన మేరకు,
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమంలో భాగంగా,
01-10-2026న ఎస్సీ మోర్చా దేవరకొండ మండల అధ్యక్షులు ఎర్ర యాదగిరి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం తుల్చామా కుంట శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ హాజరై మాట్లాడుతూ
పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు… ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛమైన సమాజం కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి.అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం ఉదయ్ కుమార్
బిజెపి సీనియర్ నాయకులు గుండాల అంజయ్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాసు చండీశ్వర్ దేవరకొండ రూరల్ మండల అధ్యక్షుడు నేనావత్ రాము నాయక్ నేరేడుగోము మండల అధ్యక్షుడు నాగిళ్ళ అంజి రెడ్డి శంకర్ గంజి హరి జూలూరు శీను జయరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.