ఆధార్ అప్డేట్ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..

*🔹GOOD NEWS: ఆధార్ అప్డేట్ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..*
_• ఏళ్ల తరబడి ఆధార్ని అప్డేట్ చేసుకోలేదా?. అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ను ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం జూన్ 14 వరకు ఉంది. గత 10 ఏళ్లుగా ఎలాంటి అప్డేట్ చేయనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని UIDAI సూచించింది. దీనికి my Aadhaar 355 (myaadhaar.uidai.gov.in) so OTP సాయంతో లాగిన్ కావాలి. అడ్రెస్, ఐడెంటిటీ ఆధారిత పత్రాలను అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు._