అల్లు అరవింద్‌ని ప్రశ్నించిన ఈడీ..

అల్లు అరవింద్‌ని ప్రశ్నించిన ఈడీ

రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్‌ని విచారించిన ఈడీ

సుమారు మూడు గంటల పాటు కొనసాగిన విచారణ

రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి.. అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ

వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ..

రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ కుంభకోణం కేసుకు సంబంధించి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు విచారణకు హాజరయ్యారు. 2017–19 కుంభకోణంపై ఆయనను పలుసార్లు ప్రశ్నించారు మరియు వచ్చే వారం మళ్లీ హాజరు కావాలని కోరారు…