ఆల్లు అర్జున్ కేసులో తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..!

ఆల్లు అర్జున్ కేసులో తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్… జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జి చేసిన పోలీసులపై చర్యలకు ఆదేశించింది..న్యాయవాది రామరావు దాఖలు చేసిన పిటిషన్పై NHRC విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేసింది. రద్దీని నియంత్రించడంలో పోలీసులు ఫేయిల్ అయ్యారని NHRC రామారావు ఫిర్యాదు మేరకు తెలంగాణ సర్కార్ పై చర్యలకు సిద్ధమైంది…