ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం..

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

*కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు (3):*
• మదనపల్లె
• మార్కాపురం
• రంపచోడవరం

దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.

*ప్రధాన మార్పులు:*
• అన్నమయ్య జిల్లా కేంద్రం ➝ మదనపల్లె
• రాయచోటి ➝ మదనపల్లె జిల్లా
• రైల్వేకోడూరు ➝ తిరుపతి జిల్లా
• రాజంపేట ➝ కడప జిల్లా
• గూడూరు ➝ తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా

పరిపాలనను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.