ఏపీలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు

ఏపీలో స్వల్ప భూకంపం

రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు

వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ధృవీకరించిన అధికారులు

ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు కానీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు అధికారుల వెల్లడి

రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు..