నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః..

*గురువారం, ఫిబ్రవరి 19, 2026*

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు.
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం

తిథి : *విదియ* సా4.43 వరకు
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా9.49 వరకు
యోగం : *సిద్ధం* రా9.50 వరకు
కరణం : *కౌలువ* సా4.43 వరకు
తదుపరి *తైతుల* తె4.08 వరకు

వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము : *ఉ10.18 – 11.04*
మరల *మ2.54 – 3.40*
అమృతకాలం : *మ1.53 – 3.28*
రాహుకా లం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం : *ఉ6.00 – 7.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం : 6.29 || సూర్యాస్తమయం: 5.58

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*