మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 12
మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు SEC షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న పోలింగ్ నిర్వహించి, మార్చి 14న ఫలితాలు వెల్లడిస్తారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచి కొనసాగించేలా ఉత్తర్వులు
జారీ అయ్యాయి.