బూతులతో తిట్టుకున్న టీడీపీ మహిళా నాయకురాళ్లు..
టీడీపీలో ఎమ్మెల్యే దగ్గుపాటి vs ప్రభాకర్ చౌదరి
అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గం మహిళలు ప్రభాకర్ చౌదరి వర్గం మహిళల మధ్య వాగ్వాదం ..
ఒకరిపై ఒకరు బూతులతో రెచ్చిపోయి కొట్టుకునేందుకు యత్నించిన మహిళా నాయకురాళ్లు…
అక్కడ జరుగుతున్న పంచాయతీ మొత్తాన్ని అదే పార్టీకి చెందిన మహిళ నాయకులు వీడియో తీసి సోషల్ మీడియాలో మేడం పసమెరుపు..
https://www.facebook.com/share/v/1BQJVJPUN5/
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
క్రమశిక్షణ అంటేనే టిడిపి పార్టీ అను చెప్పే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేసి చూడాలి మరి..