బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి

క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది

పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ గ్రౌండ్ లోకి దిగరా?

ఈ ఆఫీసుల్లో కార్యక్రమాలకు రావడమే మా పనా?

ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది

ఎంపీలు, ఎమ్మెల్సీలు కనీసం కలిసి కూర్చోవడం లేదు.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? – కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి.