బీఆర్ఎస్ కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడి.. ఒకరు మృతి..

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హతమార్చిన కాంగ్రెస్ నాయకులు..

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు..

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దాడి..అక్కడికక్కడే మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య

15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి..

కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారనికి.. గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పినా పోలీసులు పెడచెవిన పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్తల ఆరోపణ..

ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే బీఆర్ఎస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడని, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..