సికింద్రాబాద్లో దారుణం..
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు.. నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు.. మరో ఇద్దరికి 17 ఏళ్లు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన తమ కూతురు(13) అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి..
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..
ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ బస్టాండ్ పరిధిలో సంచరిస్తున్న బాలికను, మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడిన నలుగురు..
ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు.. మరో ఇద్దరికి 17 ఏళ్లు..
పోక్సో కేసు నమోదు.. నిందితులను రిమాండ్కు తరలించి, మైనర్లను జువైనల్ హోంకు తరలింపు..