BRSV ఆధ్వర్యంలో 1000 రోజుల వైఫల్యాలపై నిరసన కార్యక్రమం.!

నల్లగొండ జిల్లా…

దేవరకొండ లో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్యాలపై నేడు నాలుగో రోజు ఫీజు రీయంబర్స్మెంట్, విద్యార్థినిలకు స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాలపై గళంవెత్తిన విద్యార్థులకుi అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, BRSV దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, BRS నాయకులు విద్యార్థులు విద్యార్థిని లు తదితరులు పాల్గొన్నారు.