రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..షెడ్యూల్ ఇదే…

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..

షెడ్యూల్ ఇదే.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నట్లు సమాచారం.

ఆగస్టు 19: ఢిల్లీ నుంచి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరు..

ఆగస్టు 20: లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు..

ఆగస్టు 24 వరకు: కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌లో బస.

ఆగస్టు 24: లండన్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు పయనం.

ఆగస్టు 30 వరకు: అమెరికాలో కుటుంబ సభ్యులతో కలిసి బస..

ఆగస్టు 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకు చేరుకుని రేపు అక్కడ జరగబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరవున్నారు. అనంతరం రేపు రాత్రికి ఢిల్లీ నుండి బ్రిటరన్ పర్యటనకు వెళ్లనున్నారు. యూకే పర్యటన అనంతరం యూఎస్ లో పర్యటించనున్నారు. ఈ టూర్ లో భాగంగా రేవంత్ రెడ్డి యూకే, యూఎస్ లో దిగ్గజ పారిశ్రామివేత్తలతో సమావేశమైన తెలంగాణలో పెట్టుబుడులు పెట్టాలని కోరున్నారు. ఈ నెల ౩౦ వరకు సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఈ టూర్ లో సీఎంతో పాటు ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది.