దావోస్ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డి..
_• సీఎంతో పాటు దావోస్కు పొంగులేటి, అధికారులు._
_• దావోస్లోనే ఉన్న మంత్రి శ్రీధర్బాబు._
_• ఏఐ, సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్,గ్రీన్ ఎనర్జీ.._
_• కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ఫోకస్._
_• ప్రముఖ కంపెనీల సీఈవోలను కలవనున్న సీఎం రేవంత్._
_• దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న రేవంత్._
_• పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీకానున్న సీఎం._
_• ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959