అంబులెన్స్కు దారి ఇవ్వకుండా తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులు..
అంబులెన్స్లో పేషెంట్ పరిస్థితి విషమం.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభకు మద్ధతుగా అల్వాల్లో మైనంపల్లి హనుమంత్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ భారీ ర్యాలీ..
రైతుబజార్ దగ్గర ఎదురుగా వచ్చిన అంబులెన్స్..
దారి ఇవ్వకుండా తిప్పి పంపించిన మైనంపల్లి అనుచరులు..