సన్నాహక సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని అరెస్ట్…!

పాలకుర్తి నియోజకవర్గంలో అత్తా కోడళ్ళ ఆధిపత్యం..

సన్నాహక సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేయించిన వైనం

దేవరుప్పుల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూరి రమేష్‌ను అడ్డుకొని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

అలాగే దేవరుప్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని అడ్డుకున్న పోలీసులు

తమ పార్టీ మీటింగ్‌కు తమను రాకుండా అడ్డుకోవడం ఏంటని పోలీసులపై తిరగబడ్డ పెద్ది కృష్ణమూర్తి అనుచరులు..