నల్లగొండ జిల్లా: నకిరేకల్ మండలం కడపర్తి వద్ద 65వ, జాతీయ రహదారిపై అశోక్ లేలాండ్ వాహనం బోల్తా పడడంతో కొబ్బరి బొండాల ట్రాన్స్పోర్ట్ ముసుగులో ఆవు దూడలను తరలిస్తున్న బండారం బట్టబయలైంది.ఈ ప్రమాద సమయంలో బోల్తా పడిన వాహనంలో 12 ఆవుదూడలు ఉండగా అందులో ఓ దూడ మృతి చెందగా,రెండిటికీ గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.