దేవరకొండ………
దేవరకొండ మండలం శక్రుతండ గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన గ్రామ సర్పంచ్ రామావత్ మోహన్ లాల్ తో పాటు ఉప సర్పంచ్ జ్యోతి. పాండు నాయక్ పంచాయతీ సెక్రెటరీ కీర్తి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం సర్పంచ్ మోహన్ లాల్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు తోటి మిత్రులకి అన్నలకు అమ్మలకు ధన్యవాదములు నాపైనా నమ్మకం ఉంచి నన్ను నమ్మి ఓటేసిన మీ నమ్మకాన్ని నేను తూచ తప్పకుండా పాటిస్తాను మరియు ఏ చిన్న సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉండి పరిస్కరిస్తాను ప్రతి ఒక్కరి హామీలు నెరవేరుస్తారు ఇందిరమ్మ ఇళ్లు పెన్షన్ రాని వాళ్ళకి అందరికీ వచ్చేలా ప్రయత్నిస్తానని సర్పంచ్ అన్నారు .
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ,వార్డు మెంబర్స్ మరియు
తిరుపతి ,రమేష్ ,లచ్చిరం, సక్రూ ,నరేష్ ,లోకిలాల్ , శంకర్, విజయ్, నరసింహ, కిషోర్ ,చందర్ ,రాంబాబు, సేవా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..