దారుణం.. బాలుడిపై కుక్కల దాడి
సంగారెడ్డి హత్నూర మండలం దౌల్తాబాద్ లో రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి కరిచిన కుక్కలు
కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
స్థానికులు గమనించి కుక్కలను తరిమేయడంతో తప్పిన ప్రాణపాయం..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959