పోలేపల్లి మనోవికాస కేంద్రం లో చిల్డ్రన్స్ డే.. !

చందంపేట………
చందంపేట మండలం పోలేపల్లి మనోవికాస కేంద్రం లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినారు
పిల్లలను బాలల దినోత్సవం సందర్భంగా వాళ్లకు ఆటలు కబడ్డీ, కోకో,కుర్చీల, రింగ్ ఆటలను ఆడించడం జరిగింది. బహుమతి లు అందించడం జరిగింది.వాళ్ళకున్న ఉత్సాహానీ చూసి స్థానిక సర్పంచ్ బాగా సేవలందిస్తున్నారు అని సెంటర్, సిబ్బందికి అభినందించడం జరిగినది. కేంద్రం నుఉద్దేశించి స్థానిక సర్పంచ్ గారు మాట్లాడుతూ pwd పిల్లలకు మీరు ఇచ్చే, చేసే సర్వీస్ చాలా బాగుంది. ఇలానే సెంటర్ ను బాగా డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. స్థానికంగా ఏమైనా సహాయం కావాలంటే మాకు అప్రోచ్ అయితే మేము సహకారం అందిస్తాము అని చెప్పడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమం లో APm మేడం మాట్లాడుతూ పిల్లలకు మంచి సర్వీస్ అందిస్తున్నాం అని చెప్పడం జరిగింది.MS MVS అధ్యక్షురాలు మాట్లాడుతూ కేంద్రం వారు వారికి ఉన్న పరిధిలో బాగానే సర్వీస్ చేస్తున్నారు, ఇంకా అభివృధి చేసుకోవాలని చెప్పారు. మన విద్యార్థి పూజ వాళ్ల నాన్న రమేష్ సెంటర్ గురించి ఎప్పుడూ ఏ కార్యక్రమం కైన ముందు ఉంటారు.వారికి ధన్యవాదాలు తెలుపుతూ.బాలల దినోత్సవం ను ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం లో స్థానిక ప్రాథమిక పాఠశాల పిల్లలు కూడ పాల్గొన్నారు.స్థానిక సర్పంచ్ గారు, Apm మేడం, స్థానిక స్కూల్ టీచర్ ,MS, mVS అధ్యక్షురాలు,కార్యదర్శి, యాక్టి విస్ట్ k.సుజాత పోలేపల్లి సంఘ బంధం అధ్యక్షురాలు, voa, eicrp, సిబ్బంది,పేరెంట్స్,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.