మాకం చంద్రమౌళి (సీ ఎం) కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్
దేవరకొండ………
దేవరకొండ మాకం చంద్రమౌళి సీనియర్ BRS నాయకులు చంద్రమౌళి కూతురు యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది
చికిత్స నుండి తేరుకొని ఇంటికి వచ్చిన సందర్భంలో
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ చంద్రమౌళి కుటుంబానికి పరామర్శించి నారు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేసినారు.
వీరి వెంట18 వ వార్డు కౌన్సిలర్ వీరమోనీ అంజి గౌడ్, వేముల రాజు, బాలు, తులసి రామ్ నాయక్, నజీర్ తదితరులు ఉన్నారు.