భూప్రకాంపనలు మేడారం వద్ద 5.3 మాగ్నిట్యూడ్ గా గుర్తించిన అధికారులు…!

బ్రేకింగ్…

ములుగు :

ప్రకృతి కన్నెర్రా..

తెలుగు రాష్టాల్లో భూప్రకాంపనలు…

మేడారం వద్ద 5.3 మాగ్నిట్యూడ్ గా గుర్తించిన అధికారులు..

మేడారం భూకంపం కేంద్రంగా గుర్తించిన అధికారులు..

మేడారం లో ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది…

గతంలో మేడారం అడవుల్లో మహా ప్రళయన్ని తలపించిన సుడిగాలులు సృష్టించాయి…

ఆ ప్రళయనికి 500 ఎకరాలలో లక్షల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి.. అన్ని వృక్షాలు ఒక సైడ్ ఒరిగి పడ్డాయి..

ప్రకృతి హెచ్చరిస్తుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు….

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది….

*తెలంగాణలో భూ ప్రకంపనలు…*

*హుజూర్ నగర్ పటణం* లో 3 నుండి 4 సెకన్స్ పాటు స్వల్ప భూప్రకంపనలు….

_భయంతో ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం

.
*సూర్యాపేట తుంగతుర్తి మండల కేంద్రంలో* కూడా ఐదు సెకండ్ల పాటు కనిపించిన భూకంపం..భయభ్రాంతులకు గురైన ప్రజలు.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ , కోదాడ నియోజకవర్గాల్లో భూమి ఐదు సెకండ్ల పాటు కంపించింది భయంతో ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు.
*నల్లగొండ *హాలియాలో* స్వల్పంగా కంపించిన భూమి.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* కరకగూడెం మండలంలో స్వల్ప భూకంపం.
*మహబూబాబాద్ జిల్లా* గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్ లో స్వల్పంగా కంపించిన భూమి.
*మహబూబాబాద్* మహబూబాబాద్ లో 20 సెకన్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి.
*హనుమకొండ జిల్లా* ఎల్కతుర్తి లో 7:28 కి పది సెకండ్ల పాటు కంపించిన భూమి…రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై5.3 ఐదు పాయింట్ మూడు సెకండ్లు భూమి కల్పించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలియజేశారు*..

*ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ*.