తెలంగాణలో భూ ప్రకంపనలు…
_• ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో భూ ప్రకంపనలు._
_• ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు చోట్ల భూ ప్రకంపనలు._
_భయంతో ఇళ్లలోంచి పరుగులు తీసిన జనలు…
హుజూర్నగర్ నియోజకవర్గంలో 7:35 ని.లకు స్వల్ప భూప్రకంపనలు….
సూర్యాపేట జిల్లా…..
కోదాడ……
కోదాడ పట్టణంలో పలు వార్డులలో భూమి ఐదు సెకండ్ల పాటు కంపించింది భయంతో ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు..
సూర్యాపేట జిల్లా:
తుంగతుర్తి మండల కేంద్రంలో ఐదు సెకండ్ల పాటు కనిపించిన
భూకంపం..యాదాద్రి : తుంగతుర్తి నియోజకవర్గం లోని మోత్కూర్,అర్వపల్లి లో భూకంపం…కొన్ని క్షణాల పాటు కంపించిన భూమి..భయాందోళనకు గురైన ప్రజలు
మునగాలలో ఈరోజు ఉదయం 7:20 ప్రాంతంలో స్వల్ప భూకంపం…
స్వల్పంగా భూమి కనిపించడంతో స్థానికుల భయాందోళన…
భయభ్రాంతులకు గురైన ప్రజలు..
హాలియాలో స్వల్పంగా కంపించిన భూమి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో స్వల్ప భూకంపం.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్ లో స్వల్పంగా కoపించిన భూమి..
మహబూబాబాద్:మహబూబాబాద్ లో 20 సెకన్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో 7:28 కి పది సెకండ్ల పాటు కంపించిన భూమి…
రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై5.3 ఐదు పాయింట్ మూడు సెకండ్లు భూమి కల్పించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలియజేశారు*..
*ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ*.