ఈపీఎఫ్ టు జిపిఎఫ్ సాధన సమితి.
హుజూర్నగర్ డివిజన్ అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు జిపిఎఫ్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగీలాల్ de పాల్గొని ఈపీఎఫ్ సాధించుటకు చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకొని వెళ్లి సాధించేవరకు అందరం కలిసి పోరాటం చేయవలసిందిగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిపిఎఫ్ సాధన సమితి నాయకులు సూర్యాపేట నుంచి మల్లికార్జున్ jao , చౌటుప్పల్ నుంచి భూషణ్ , దేవరకొండ నుంచి నర్సిరెడ్డి , నల్గొండ నుంచి గోపాల్ రెడ్డి , హుజూర్నగర్ నుంచి నాగు బాబు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.