మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో ముగిసిన జగ్గారెడ్డి భేటీ..
*జగ్గారెడ్డి …టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్*
తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తి చూపించట్లేదు..
నేను ఎక్కువ గా ఇన్వాల్వ్ కాను అని వెంకట్ రెడ్డి చెప్పారు..
మా మధ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు చర్చకు వచ్చాయి..
జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అంశాలు చర్చకు వచ్చాయి..
జిల్లాలో నేను,ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డితో కలిసి పని చేస్తున్న అని కోమటిరెడ్డి చెప్పారు..
Trs తో కోమటిరెడ్డి చేసిన ఫైట్ గురించి చర్చ వచ్చింది..
తుంగతుర్తి లో మూడు,నాలుగు మండలాలలో ఏఐసీసీ నిబంధనల ప్రకారం నియామకం జరగలేదు..
తుంగతుర్తి ఇస్యూ పై నివేదిక 20వ తేదీ లోపు ఇస్తా..
ఎమ్మెల్యేల పని తీరు బాగోలేకపోతే ఎవరినైనా పక్కన పెడుతారు..
రేపు నా పరిస్థితి అయినా అంతే..