ముందు రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టి మా ఇంటి దగ్గరికి రండి..
ఇల్లు కూలిగొడితే ఆ బాధ ఎలా ఉంటదో రేవంత్ రెడ్డికి తెలియాలి..
గాంధీ విగ్రహానికి రూ.5000 కోట్లు ఖర్చుబెట్టి కడితే వచ్చే లాభం ఏంది.. భవిష్యత్తులో ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ తో కలిపి కట్టేది మేమే కదా..
ఆ రూ.5000 కోట్లు పేదలకు ఖర్చు పెట్టొచ్చు కదా.. ముందు మూసీ నదిని శుభ్రం చేయండి – మూసీ గాంధీ సరోవర్ బాధితుల పిల్లలు..