HCU భూములపై AI వీడియోలు, ఫోటోలు పెట్టారని మరి కొందరిపై కేసులు నమోదు..
కొణతం దిలీప్, మన్నే క్రిషాంక్, థామస్ అగస్టీన్ పై కేసులు నమోదు..
ఇప్పటికే 7 కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు..
కేటిఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం..
AI ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా నిందితులుగా చేర్చిన పోలీసులు ..
వీరితో పాటు HCU వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపైన ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన పోలీసులు..