చరిత్రలో ఈరోజు…

*చరిత్రలో ఈరోజు*
*2021 జనవరి 25*

*సంఘటనలు*

1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది

1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది.

1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు

1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.

l1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.

1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.

1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.

2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.

*జననాలు*

1874: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.

1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)

1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.

1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)

1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)

1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.

1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.

1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.

….మరణాలు….

1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)

1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)

1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918).

2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)

అంతర్జాతీయ దినోత్సవాలు.

జాతీయ పర్యాటక దినోత్సవం

ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం.

జాతీయ ఓటర్ల దినోత్సవం