చరిత్రలో ఈ రోజు….2021 జనవరి 29..

*🌍చరిత్రలో ఈ రోజు/*
*2021 జనవరి 29*

*సంఘటనలు*

🌾1780: భారత్ లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.

🌾1939: రామకృష్ణ మఠం ప్రారంభం.

🌾1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపితం.

🌾2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.

🌾2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది

*జననాలు*

1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)

1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)

1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)

1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.

1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)

1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)

1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.

1962 : గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.

*మరణాలు*

2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.

2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.