చరిత్రలో ఫిబ్రవరి 1

చరిత్రలో ఫిబ్రవరి 1
🔴🔴🔴🔴🔴🔴

సంఘటనలు

1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జననాలు

వేల్చేరు నారాయణరావు
1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
1933: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.
1956: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.
1956: బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

1998: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
2017: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925)
💐💐💐💐
పండుగలు , జాతీయ దినాలు
………
భారతీయ తపాలా బీమా దినం.
భారత తీర రక్షక దళ దినోత్సవం
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో …..
నార్సింగి టోల్గేట్ వద్ద …..
ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం..
కంటైనర్ లారీని ఇన్నోవా కారు ఢీ ముగ్గురు గాయాలు … .
ఒకరి పరిస్థితి విషమం మరో ఇద్దరికి స్వల్ప గాయాలు ….
వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు ……
అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

షేక్పేట కేంద్రంగా నడుస్తున్న రాకెట్ పై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు.

పోలీసుల తనిఖీలలో ఇద్దరు నైజీరియన్ లతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నట్టు గుర్తించారు.

గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు అక్కడివారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు