ఆస్థలాన్ని మున్సిపల్ చైర్మెన్ గా ఉన్న తర్వాత భూములు ఆక్రమించానా..?..చైర్మన్ గేల్లీ అర్చన రవి..

సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ గేల్లీ అర్చన రవి …
వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు.. పాలకమండలి ఆధ్వర్యంలో…
ప్రెస్ మీట్…….
మీడియా సమావేశం లో మున్సిపాలిటీలో చైర్మన్ గేల్లీ అర్చన రవి …మాట్లాడుతు….
నేను మున్సిపల్ చైర్మెన్ గా ఉన్న తర్వాత భూములు ఆక్రమించానా..?….
తను 2020లో ఛైర్మెన్ అయ్యాను ఆన్ని…
2011 లో అప్పటి గ్రామ పంచాయతీ వారు 400గజాల స్థలానికి గేళ్లి విద్యాసాగర్ కు తీర్మానం చెసి అమ్మడం జరిగింది….
తరవాత 2012లో గేల్లి విద్య సాగర్ వద్దా నుండి. గేల్లీ అప్పారావు కోనుగోలు చెసి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది….
ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను కూడ సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగినది…….

ఆ నిధులతో అప్పటి గ్రామ పంచాయితీ అభివృధి కీ ఉపయోగించుకోవడం జరిగింది……

దయచేసి ఈ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న వారికి విన్నవించుకుంటున్నాను హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడకండి……
అప్పటి భూమి కోనుగోలు సమయంలో మేము ఈదేశంలో లేము….
మాపై కొందరు వ్యక్తులు చేస్తూన్న అబద్ధపు ప్రచారాలకి వివరణ ఇవ్వడం కొసం మీడియా ముందుకు రావడం జరిగింది…

వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు…..

మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడుస్తుంది…

ఇలాంటి వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరు….

ఇప్పటికి కూడా వారిని కోరుకుంటున్నా అభివృద్ధిలో అందరం కలిసి అడుగులు వేసేలా సలహాలు, సూచనలు అందించండి….

అధికారులపై కూడా దూషణల పర్వం ఆపేయండి…..

పాతిక కోట్ల రూపాయలతో హుజూర్నగర్ డ్రైనేజీ, సిసి రోడ్లు, మెయిన్ రోడ్డు ప్రక్కన ఫుట్ పాత్… ఇంటింటికీ నీరు అందించేలా కృషి చేస్తున్నాం..