నల్లగొండ జిల్లా..
చిట్యాల మండలం
జాతీయ రహదారి 65పై ట్రక్ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ధాబా యజమాని అరెస్ట్.
ఈగల్ ఫోర్స్ తెలంగాణ–చిట్యాల పోలీసుల సంయుక్త ఆపరేషన్.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ధాబాలోవెలుగులోకి అక్రమ దందా
ధాబా యజమాని గుర్మీత్ సింగ్ అరెస్ట్,9 కిలోల ఓపియం పాపీ హస్క్ (డొడా) స్వాధీనం.
ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకొని మత్తు పదార్థాల విక్రయం..మొత్తం 20 kg
స్వాధీనం ..ఒక్కరి అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించి చిట్యాల పోలీస్లు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959