*మద్యం మత్తులో ఇద్దరు మధ్య పంచాయతీ…*
*రెండు కుటుంబాల పంచాయతీగా మారింది* ….
*ఒకరి పరిస్థితి విషమం మరొ ముగ్గురికి గాయాలు…*
*సూర్యాపేట జిల్లా..*
హుజూర్ నగర్ లొ ఒకే కుటుంబానికి చెందిన ఆంధ్ర ,, తెలంగాణా బంధువు మధ్య ఘర్షణ…
రాఖీ పండగ రోజు రాజ్యలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ లో మధ్యం మత్తులో గొడవ పడ్డారు… ఆదివారం పంచాయతీ లొ మాట మాట పెరగడంతో పరస్పరం దాడులతో రణరంగాన్ని తలపించింది..
పట్టపగలే ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు… ఘటనలో హుజూర్నగర్ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా మండపాలు కట్టే బాలస్వామి కి తీవ్ర గాయాలు అయినవి.. బాలస్వామి ఇంటిపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన గిద్దలూరు నుండి పలువురు రెండు వాహనాల్లో వచ్చి ముకుముడిగా బాలస్వామి ఇంటిపై దాడి చేశారని బాలస్వామి వర్గీయులు తెలిపారు…. ఈ దాడుల్లో బాలస్వామికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి కూడా గాయాలు ఆయినట్లు తెలిపారు.. బాలస్వామికి తీవ్ర స్థాయిలో తలపై గాయాలు కావడంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించినట్టు మిగతా వారికి హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు…
మీరు ఇరువురు కుటుంబాలు కూడా మండపాలు వేస్తూ కేవలం సాగిస్తూ ఉండేవారు..
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తారాస్థాయికి చేరి మనుషుల్ని చంపుకునే వరకు వచ్చింది.
ఇరు వర్గాలు పరస్పరం దాడుల్లో సుమారు ఐదుగురికి గాయాలు కావడంతో హుజూర్నగర్ పట్టణం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది…
హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ నందు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది….