హుజూర్ నగర్, నేరేడు చర్ల మున్సిపల్ నామినేషన్ లు..!

*_సూర్యాపేట జిల్లా_*

నేరేడుచర్ల మున్సిపాలిటీ నేడు దాఖలైన 37 నామినేషన్ …

Bjp. 5.
కాంగ్రెస్ 17.
BRS 11.
TDP. 1.
TSEC. 1.
ఇండిపెండెన్స్ 2.

*సూర్యాపేట జిల్లా………*

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేడు నామినేషన్ లు…..

1.BJP 11.

2.CPI(M) 3.

3.INC 19.

4.BRS 27.

5.Recognised parties other states 3.

6.Indipendent 4.