హుజురాబాద్‌లో చిచ్చు పెట్టిన జూబ్లీహిల్స్ విజయం..

హుజురాబాద్‌లో చిచ్చు పెట్టిన జూబ్లీహిల్స్ విజయం
https://x.com/r9telugunews/status/1989535931423232433?s=20
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ Vs కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

జూబ్లీహిల్స్‌ విజయంతో కమలాపూర్‌లో డీజే పెట్టి సంబరాలు జరిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వర్గం

ఆ సంబరాలను అడ్డుకొని, డీజేను ఆపేసిన వొడితల ప్రణవ్ వర్గం

దీంతో ఇరు వర్గాల మధ తోపులాట.. ఘర్షణ వాతావరణం

ఘర్షణ స్థలానికి చేరుకొని, ఇరువురు వర్గాలను సముదాయించి పంపించి వేసిన పోలీసులు..