హుజూర్ నగర్ లో మార్వాడి షాపులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ…!

*సూర్యాపేట జిల్లా* ..

హుజూర్ నగర్ లో నిరసన ర్యాలీ….

గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు నాసిరకం వస్తువులు అమ్ముతూ దౌర్జన్యం చేస్తున్నారంటూ,, ఇవాళ తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపుతో హుజూర్నగర్ లో ర్యాలీ నిర్వహించి మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన జేఏసీ నాయకులు…

స్థానిక ఎలక్ట్రికల్, టైల్స్,, శానిటరీ, షాప్ లు బందు చేసి హుజూర్ నగర్ పాత బస్టాండ్ నుండి అడ్డరోడ్ వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది..

ఈ సందర్భంగా స్థానిక షాప్ యాజమాన్లు పలువురు మాట్లాడుతూ…

గుజరాత్ రాజస్థాన్ చెందిన మార్వాడీలు నాచురకం సరుకులని, వస్తువులని అమ్ముతూ, డబ్బు సంపాదిస్తున్నారని.. దీనివల్ల క్వాలిటీ దెబ్బ తినడంతో పాటు స్థానిక షాపు యజమానులు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు…. నాశరకం ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు పాటు, గృహ ఉపకర వస్తువుల కొనుగోలు చేయడం వల్ల, త్వరగా ఆగం కావడం జరుగుతుందని అన్నారు.. ఈ తక్కువ రేటు వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ప్రజలందరూ కూడా వాటి క్వాలిటీ తెలియకుండా మార్వాడీల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడంతో స్థానికంగా క్వాలిటీ మెయింటినెన్స్ చేస్తున్న షాపులకి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.. హైదరాబాద్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు నేడు గో బ్యాక్ మార్వాడి అంటూ నిరసన వ్యక్తం చేస్తూ నిరసన తెలపడం జరుగుతుందని అన్నారు.. ప్రజలు కూడా ఇదే విషయాన్ని గమనించి మార్వాడి వస్తువులని కొనుగోలు చేయొద్దని అన్నారు… మార్వాడి వద్ద నాశరకం వస్తువులు కొనుగోలు చేయడం వల్ల స్థానికంగా ఉన్న వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులతో పాటు ఉపాధి కూడా కోల్పోతుందని అన్నారు..